- 1967
- 1969
- 1970
- 1973
- 1975
- 1976
- 1977
- 1978
- 1980
- 1987
- 1986-1989
- 1991
- 1992
- 1993
- 1995
- 1998
- 1999
- 2002
- 2003
- 2004
- 2005
- 2006
- 2008
- 2009
- 2011
-
పూల రంగడు
ఉత్తమ కథా రచయిత: రాష్ట్ర ప్రభుత్వం అవార్డు
సాక్షి
సినిమా తాష్కెంట్ చలన చిత్రోత్సవానికి ఎంపిక అయింది
-
బుద్ధిమంతుడు
ఉత్తమ కథారచయిత: ఫిలిమ్ ఫాన్స్ అసోసియేషన్
కథానాయకుడు
ఉత్తమ కథారచయిత: రాష్ట్రప్రభుత్వం అవార్డ్
-
బాలరాజు కథ
ఉత్తమ కథా రచయిత: రాష్ట్ర ప్రభుత్వం అవార్డు
-
అందాల రాముడు
ఉత్తమకథా రచయిత: రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు
-
ముత్యాల ముగ్గు
* ఉత్తమ కథా రచయిత: రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు
* ఉత్తమ కథా రచయిత: సినీ హెరాల్డ్ అవార్డు
-
సీతా కల్యాణం
ఉత్తమ రచయిత: కళా సాగర్ అవార్డు, ఫిలిం ఫాన్స్ అవార్డు
-
గోరంత దీపం
ఉత్తమ రచయిత: ఫిలిం ఫాన్స్ అవార్డు
-
మనవూరి పాండవులు
ఉత్తమ రచయిత: సినీ హెరాల్డ్ అవార్డు
-
వంశ వృక్షం
ఉత్తమ రచయిత: సితారా, ఫిలిమ్ ఫాన్స్ అవార్డులు
-
బాపుతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం -రఘుపతి వెంకయ్య అవార్డు
-
బాపుతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక విద్యాబోధనకు ఆడియో విజువల్ పాఠాలు
-
పెళ్లి పుస్తకం
* ఉత్తమ చిత్రనిర్మాత: రాష్ట్రప్రభుత్వం నంది అవార్డు
* ఉత్తమ రచయిత: రాష్ట్రప్రభుత్వం నంది అవార్డు
-
* బాపుతో కలిసి ఎన్ సి ఎల్ ఇండస్ట్రీస్ వారికి 'నవ్వితే నవ్వండి' జోక్స్ సంకలనం
* హైదరాబాద్ - తెలుగు యూనివర్సిటీ నుంచి ఆనరరీ డాక్టరేట్
* బాల బంధు అవార్డు - చిల్డ్రన్స్ అకాడమీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
* శిరోమణి అవార్డు - అమెరికన్ తెలుగు అసోసియేషన్, యూ ఎస్ ఏ
-
మిస్టర్ పెళ్ళాం
* ఉత్తమరచయిత - రాష్ట్రప్రభుత్వం నంది అవార్డు
* ఉత్తమరచయిత - లలితకళాంజలి - బర్కిలీ అవార్డు
-
50 సంవత్సరాలు -సాహిత్యం, సినిమా, సంస్కృతీ రంగాలలో చేసిన కృషికి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి పురస్కారం
-
రావిశాస్త్రి స్మారక అవార్డు
-
రామినేని ఫౌండేషన్ అవార్డు
బాపుతో కలిసి గుప్తా ఫౌండేషన్ అవార్డు - ఏలూరు
-
హ్యూమర్ ఇండియా -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, క్రోక్విల్ అకాడమీ అవార్డు
-
గంగాదేవి ఎమినెంట్ సిటిజన్ అవార్డు, సనాతనధర్మ చారిటబుల్ ట్రస్ట్
-
రసమయి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు - శ్రీ అక్కినేని నాగేశ్వర రావు పురస్కారం
-
విశ్వోదయ, జవహర్ విశ్వభారతి, కావలి - ఆనరరీ లైఫ్ మెంబర్ షిప్
గోపీచంద్ అవార్డు, యువ కళావాహిని, హైదరాబాద్
-
పురస్కారం
సాంస్కృతిక వికాస వేదిక, తిరుపతి
ఆనరరీ డాక్టరేట్
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ
పురస్కారం
ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, వంగూరి ఫౌండేషన్
-
ఆంధ్ర బాలానంద సంఘం పురస్కారం
-
ప్రతిభా రాజీవ్ పురస్కారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
-
* నందమూరి తారక రామారావు స్మారక అవార్డు
* ఘంటసాల స్మారక అవార్డు -లైఫ్ అచీవ్ మెంట్ పురస్కారం