తెలిసిన వాళ్ళనీ, తెలియని వాళ్ళనీ, చదువుకున్న వాళ్ళనీ, చదువుకొని వాళ్ళనీ కూడా- సినిమా పిచ్చి ఒకే మాదిరిగా మాయ చేస్తుంది. ఏదో విధంగా సినిమాలోకి వెళ్ళిపోవడమే కావాల్సింది. సినిమావాడు”అనిపించుకోవడమే లక్ష్యం. ఆనందరావూ, అతని అస్సిస్టంట్ వరహాలూ- వారి ఆశలూ, నిరాశలూ, సినిమా అవకాశం కోసం తిరగడమే కథ.
By: Mullapudi Venkataramana
45 min
2023-09-15
Fiction
Give as a gift