భూషణానికి బంగాళదుంప కూర అంటే పిచ్చి. కొత్త సంసారంలో భార్య చేసిన కూర అంటే విరక్తి పుట్టిన భూషణం, ఆ బంగాళ దుంపల కూరని కాశీలో వదిలేస్తానని పట్టుబట్టాడు.
By: Mullapudi Venkataramana
10 min
2023-06-25
Fiction
Give as a gift