పక్కింటి లాయర్ సుబ్బారావు గారి కూతురు సీతని తప్ప మరెవరినీ ప్రేమించని “ఏకలవ్యుడు” గురునాధం. గురునాధం తండ్రి రామనాధం. లాయర్ సుబ్బారావు గారికీ, మేష్టారు రామనాధం గారికీ అస్తమానం గొడవలే. కోపం వచ్చిన సుబ్బారావు గారు, తన కూతురు సీతని గుర్నాధానికి ఇచ్చి పెళ్లి చేయనని ప్రకటించేశాడు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో, తనని ఆదుకున్న మేష్టారు కొడుకు గురునాధానికే సీతని ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది.
By: Mullapudi Venkataramana
39 min
2023-06-25
Fiction
Give as a gift