ఒక అమ్మాయి డాబా మీదకి బకెట్ నీళ్ళతో వచ్చి, పక్క డాబామీద పిల్లతో మాట్లాడుతూంటే, చెయ్యి తగిలి నీళ్ళు పైనించి కిందకి ఒలికాయి. ఆ కింద ఉన్న పుట్టలో చీమలకి జలప్రయళం సంభవించింది. ఆ ప్రళయంలో చీమల ప్రపంచం అంతా కొట్టుకు పోయింది. “చీమాభా” నాశనం అయింది.
By: Mullapudi Venkataramana
9 min
2023-06-25
Fiction
Give as a gift