కొత్త దంపతులు రాధ, గోపాళం. రైల్లో, రెండో తరగతి లో ప్రయాణం. పెట్టెలో ఇద్దరే, మరెవరూ లేరు. చిన్న విషయం మీద ఇద్దరికీ పేచీ. అంతలోనే పొరబాటు గ్రహించి సద్దుకోవడం.
By: Mullapudi Venkataramana
22 min
2023-06-25
Fiction
Give as a gift